marriage

డ్యాన్స్ చేసిందని విడాకులు ఇచ్చిన భర్త.. పెళ్లి జరిగిన వెంటనే విడాకులు.. ఎక్కడో తెలుసా..

పెళ్లి సందర్భంగా పెళ్లికొడుకు, పెళ్లికూతరు డ్యాన్స్ చేయడం ఈ మధ్య కామన్ అయింది. ఒక్కోసారి వారు చేసే డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల తెలంగాణలో బుల్లెట్ బండి సాంగ్ కు ఓ పెళ్లిలో పెళ్లి కూతరు చేసిన డ్యాన్స్ ఎంత వైరల్ అయిందో తెలిసింది. ఇదే తరహాలో దేశవ్యాప్తంతా...

పెళ్ళికి సరైన వయస్సు ఏది..? ఎప్పుడు పెళ్లి చేసుకుంటే బెస్ట్..?

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. అయితే గతంలో త్వరగా పెళ్ళిళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు అబ్బాయికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక అప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారు. అలాగే అమ్మాయిలు కూడా ఎక్కువ చదువుకోవడం, ఉద్యోగం చేస్తుండడంతోపెళ్లిని ఆలస్యంగా చేసుకుంటున్నారు. అబ్బాయిలు 30 దాటే వరకు కూడా పెళ్లి చేసుకోవడం లేదు. అమ్మాయిలు...

ప్రేమ పెళ్లి..ఆరునెలలు గడవకముందే…!

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉండటం తో ప్రియురాలు మురిసిపోయింది. పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషం గా ఉండవచ్చని కలలు కన్నది. కానీ ఇంతలోనే ఏం జరిగిందో కానీ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని జిగని సమీపంలో రాజపుర కాలనీలో చోటు చేసుకుంది. అదే కాలనీకి చెందిన...

వైవాహిక జీవితంలో ఇవి ఎదురైతే విడాకులు తప్పవు..!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైనది. పెళ్లితో ఇద్దరు మనుషులే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటి అవుతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ఆనందంగా ప్రేమగా ఉంటేనే వాళ్ళ యొక్క జీవితం బాగుంటుంది. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వైవాహిక జీవితం ముక్కలై...

దానికి ఒప్పుకున్నవాడే త‌న‌కు మొగుడు : సారా అలీఖాన్ సంచ‌ల‌నం

బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీఖాన్ వ‌రుస సినిమాల‌తో జోష్ మీద ఉంది. అలాగే సారా అలీ ఖాన్ కు క్రేజ్ కూడా విప‌రీతంగా పెరుగుతుంది. కేద‌ర్ నాథ్ సినిమా తో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఈ బామ్మ మొద‌టి సినిమా తోనే మంచి పేరు తెచ్చుకుంది. వీటి తో పాటు లవ్...

అత్యంత రహస్యంగా ఏఆర్ రెహమాన్ కుమార్తె నిశ్చితార్ధం,

ఏఆర్‌ రెహమాన్‌.. ఈ పేరు తెలియని వారుండరు. అరుదైన ఆస్కార్‌ అవార్డును గెలుచుకుని... సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఏఆర్‌ రెహమాన్‌. అయితే.. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌... ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ కు ఎంగేజ్‌ మెంట్‌ జరిగింది. వరుడు...

వాస్తు: వైవాహిక జీవితం బాగుండాలంటే ఇలా చెయ్యాల్సిందే..!

వాస్తుని అనుసరించడం వల్ల ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు వాస్తు చిట్కాలను అనుసరిస్తే ఆనందంగా ఉండడానికి అవుతుంది. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి చూద్దాం. పెళ్లి అనేది జీవితంలో చాలా మధురమైనది. అయితే వైవాహిక...

గురువారం పెళ్లి శుక్ర‌వారం డ‌బ్బు,న‌గ‌లు తీసుకుని పెళ్లికూతురు జంప్..!

లేటు వ‌య‌సులో వివాహం చేసుకున్న ఓ వ‌రుడికి పెళ్లికూతురు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఓ వ్య‌క్తి న‌ల‌భైఏళ్ల‌లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాడు. లేటు వ‌య‌సు కావ‌డంతో త‌న మిత్రుడి స‌హాయంతో ఓ బ్రోక‌ర్ ను క‌లిసాడు. ఆ బ్రోక‌ర్ విజ‌య‌వాడ‌లో అమ్మాయి ఉంద‌ని చెప్పి ల‌క్ష‌తీసుకున్నాడు. అమ్మాయికి ముందూ...

వివాహ వేడుకలో ఏపీ మంత్రి డ్యాన్స్.. వీడియో వైరల్

ఆంధ్ర ప్ర‌దేశ్ విద్యాశాఖ ఆదిమూల‌పు సురేష్ గురించి అంద‌రికీ తెలిసే.. ఉంటుంది. అయితే.. ఆయ‌న పెళ్లి వేడుక‌లో.. స్టెప్పులేసి.. ఇర‌గదీశాడు.అవును... మంత్రి ఆదిమూల‌పు సురేష్ త‌న కుమార్తె పెళ్లి వేడుక‌లో డ్యాన్స్ చేశ‌రు. సై సినిమాలో పాట‌కు కూతురు తో క‌లిసి స్టెప్పులు వేసి.. అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. మంత్రి సురేష్ డ్యాన్స్ వీడియో ప్ర‌స్తుతం...

భర్తకి భార్య కంటే ఎక్కువ వయస్సు ఎందుకు ఉండాలో తెలుసా..?

వివాహం జరిపించేటప్పుడు భర్త వయస్సు కంటే భార్య వయసు తక్కువగా ఉండేటట్టు, భర్తకి ఎక్కువగా ఉండేటట్లు చూస్తూ ఉంటారు. అయితే ఎందుకు అలానే ఉండాలి..? పెళ్లి చేసేటప్పుడు ఎందుకు వయసు ఇలా ఉండేటట్టు చూసుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.   భార్యా భర్తలిద్దరూ వృద్ధులు అయిపోయినప్పుడు భర్తను చూసుకోవడానికి భర్త అవసరాలను తీర్చడానికి...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...