ఓహో.. రంగమ్మత్త దీపావళి ఎలా జరుపుకుందో చూడండి..!

-

రంగమ్మత్త ఎవరు అని నెత్తిగోక్కోకండి. మన జబర్దస్త్ యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించింది కదా. అందుకే అలా అన్నా కానీ… అనసూయ మాత్రం దీపావళి వేడుకలను తన ఫ్యామిలీతో మస్తుగ జరుపుకున్నదట. తన ఫ్యామిలీతో దీపావళి వేడుకలు జరుపుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది అను.

అంతే కాదు.. తన అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన అను… సాధ్యమైనంత వరకు తక్కువ శబ్దం వచ్చేవి.. తక్కువ టపాకాయలను కాల్చండి అని సలహా ఇచ్చింది. మన భూమిని మనమే కాపాడుకోవాలి. వచ్చే జనరేషన్ కు భూమిని సేఫ్ గా కాపాడాలి. ఈ దీపావళి వెలుగులు మన జీవితాల్లో ఎప్పుడూ ఉండాలి అంటూ ఫేస్ బుక్ లో ఫోటోలు షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version