పట్టాలపై పడిపోతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీస్ !

-

ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో నుంచి ఓ మహిళ దిగడం జరిగింది. ఈ తరుణంలోనే ఆ మహిళ… రైల్వే పట్టాలపై పడే పరిస్థితి చోటు చేసుకుంది.


Railway security personnel rescues woman dragged by moving train at Borivali station

ఈ తరుణంలోనే… రైల్వే పోలీస్ సమయస్ఫూర్తితో తప్పింది ప్రాణాపాయం. పట్టాలపై పడిపోతున్న మహిళను కాపాడాడు ఆ రైల్వే పోలీస్. దీంతో ఆ రైల్వే పోలీసును అందరూ మెచ్చుకుంటున్నారు. నువ్వు రియ‌ల్ హీరో భయ్యా..! అంటూ పట్టాలపై పడిపోతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీస్‌ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ఈ ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్‌లో షాకింగ్‌ ఘటన వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version