ఫోన్ పక్కన పెట్టి నిద్రపోతున్నారా..? అది ఎంత డేంజర్ అంటే..?

-

స్మార్ట్ ఫోన్ విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక రకాల వార్తలని మనం వింటూ ఉంటాం. ఫోన్ పక్కనే పెట్టుకొని నిద్ర పోతున్నారా..? అయితే మీరు తప్పు చేసినట్లయితే. ఇది చాలా ప్రమాదం. ఫోన్ పక్కనే పెట్టుకొని నిద్రపోవడం చాలా డేంజర్ అని నిపుణులు కూడా అంటున్నారు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందట. చిన్నపిల్లల్లో మెదడు సంబంధిత సమస్యలు రావచ్చు. ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోవడం వలన ఫోన్ పేలిపోయే అవకాశం ఎప్పుడైనా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టి నిద్రపోవద్దు.

ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోవడం వలన నిద్రలేమి కూడా రావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆరోగ్యం బాగోకపోతే మన పనులు కూడా మనం చేసుకోలేము. మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ వలన కండరాల నొప్పులు కూడా వస్తాయట. కాబట్టి ఫోన్లను దూరంగా ఉంచడమే మంచిది. తలనొప్పి కూడా రావచ్చు. ఫోన్ ని దూరంగా పెట్టుకొని నిద్రపోండి. లేదంటే ఈ సమస్యలన్నీ వస్తాయి అని గుర్తుపెట్టుకోండి.

అలాగే ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు కూడా కొన్ని విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు రాత్రి వదిలేయొద్దు. అలాగే ఫోన్ చార్జింగ్ పూర్తిగా అయిపోయే వరకు ఎదురు చూడొద్దు. ఫోన్ చార్జింగ్ ఎప్పుడూ కూడా యావరేజ్ గా ఉండేటట్టు చూసుకోండి. రాత్రిళ్ళు చార్జింగ్ లో అలా ఫోన్ వదిలేస్తే కూడా హీటెక్కి పోతుంది. ఫోన్ హీటెక్కినప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు దాని వెనుక కారణం ఏంటో తెలుసుకుని పరిష్కరించుకోండి. ఓవర్ హీట్ అయిపోతున్నట్లయితే రెగ్యులర్ గా వాడుతున్నట్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news