కామసూత్రలో ఇలాంటివి కూడా ఉన్నాయా అనిపించే విషయాలు..

-

రతి ప్రక్రియలో భంగిమల గురించి వివరించే గ్రంధంగా బాగా ప్రసిద్ధి పొందిన కామసూత్ర గురించి చాలా సత్యాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని విషయాలు తెలిస్తే ఇవి కూడా ఇందులో ఉన్నాయా అనిపించేలా ఉంటాయి. శృంగారంతో పాటు జీవితంలో పాటించాల్సిన చాలా విషయాలు ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం శృంగారం గురించిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

రతి ప్రక్రియలో ఏ విధంగా ఉండాలన్న దాని దగ్గర నుండి మగాళ్ళను ఎలా ఆకర్శించాలో మహిళలకు చెప్పడం వరకు చాలా విషయాలు ఉన్నాయి.

లేడీస్ ఫస్ట్

శృంగారంలో మహిళలు మొదట భావప్రాప్తికి చేరడం ముఖ్యం. భావప్రాప్తికి చేరుకున్న మగాళ్ళు యాక్టివ్ గా ఉండరు. అదే మహిళలు, రెండు మూడు సార్లు భావప్రాప్తి చేరుకున్నా యాక్టివ్ గా ఉంటారు. దీనివల్ల క్లైమాక్స్ చేరుకున్న తర్వాత కూడా మగాళ్ళను ఆనందింప జేసేందుకు మహిళలు రెడీగా ఉంటారని రాసారు.

అడవాళ్ళకు లైంగిక పరిజ్ఞానం ఉండాలి

పెళ్ళికి ముందు ఆడవాళ్ళకి లైంగిక పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలని కామసూత్ర సూచిస్తుంది. దానివల్ల వారి శృంగారం జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. అదీగాక మహిళల్లో కోరికలు రేపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

అప్రోచ్

శృంగారంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇద్దరు కలవాలంటే ఎవరో ఒకరు ముందుకు కదలాలి. లేదా ఎదుటివారిని కదిలేలా చేయాలి. మగాళ్ళు ఆడాళ్ళ వైపు కదలడానికి ఆడవాళ్ళు ఏం చేయాలనేది ఇది చెబుతుంది. అవతలి వారిలో కోరికలు రగిలించేలా చేసి శృంగార సమయాన్ని ఆస్వాదించేలా చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news