వర్షాకాలం ప్రేమికుల హృదయాలను కొత్త ఉత్సాహంతో నింపే సమయం. చల్లని గాలి, చినుకుల సంగీతం, పచ్చని ప్రకృతి ప్రేమికులకు రొమాంటిక్ అనుభూతిని కలిగిస్తాయి. ప్రేమ అంటేనే ఎంతో గొప్పది, ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నారంటే వారు కచ్చితంగా వర్షాకాలం కోసం ఎదురు చూస్తారు. చిటపట చినుకులు, అంటూ ఎన్నో వాన పాటలు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. మరి అలాంటి పాత పాటలు వింటూ, ప్రేమికులు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయడం మనం చూస్తూ ఉంటాం.
వాన పై ఎన్నో పాటలు ఎంతో మంది ఆదరణ పొందాయి. వానలో ఇద్దరు ప్రేమికులు వెళ్తే ఆ ఫీలింగ్ వర్ణించడానికి సరిపోదు అని అంటారు. అసలు వర్షాకాలంనే ఎందుకు రొమాంటిక్ సీజన్ అని పిలుస్తారు? ఆ టైంలోనే ప్రేమికులు కొత్తగా అనిపిస్తుందని ఎందుకంటారు? వర్షాకాలాన్ని రొమాంటిక్ సీజన్ గా ఎందుకు అంటారో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం..
వర్షాకాలంలో ప్రేమికులకు రొమాంటిక్ సీజన్, దీని వెనకాల పెద్ద సైన్సే ఉంది అంటే మీరు నమ్ముతారా? నిజమండి బాబు.. ఈ వర్షాకాలం మొదలవుగానే ఓ రొమాంటిక్ ఫీలింగ్ లోకి వెళ్లిపోతారు ప్రేమికులు. అందుకు ఓ కారణం ఉంది వర్షం పడినప్పుడు మైండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది, మట్టి వాసన మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. అలానే ఆ టైంలో పాటలు విన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. వాన చినుకుల చప్పుడు చెవిలో పడుతూ ఉంటే సైకలాలజీ ప్రకారం రేమినిసెన్స్ బంప్ అంటారు. చిన్నప్పుడు జరిగిన విషయాలు, ఎప్పుడో మర్చిపోయిన సంగతులు వర్షంలో మనం చేసిన చిలిపి పనులు అన్నీ గుర్తుకు వస్తాయి. ఇక రొమాంటిక్ కపుల్స్ కి ఈ టైంలో తన పార్ట్నర్ ని తలుచుకొని సంతోష పడుతూ ఉంటారు.
వర్షపు చినుకుల శబ్దం మొదటిని పూర్తిగా రిలాక్స్ చేస్తుంది ఆ సమయంలో అంతా హాయిగా అనిపిస్తుంది. ఇక అంతేకాక ఎంతో ఒత్తిడి కూడా తగ్గిపోతుంది మనకి ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఎమోషనల్ గా యాక్టివ్ అవుతాము. మనిషిలో వచ్చే ఏ ఫీలింగ్ అయినా హార్మోన్స్ వల్లే వర్షాకాలంలో రొమాన్స్ పెరగడానికి కూడా ఈ హార్మోన్స్ ఏ కారణం వర్షం పడినప్పుడు రిలాక్స్ అయిన మన బాడీ నెలటానిక్ అని హార్మోని విడుదల చేస్తుంది. చిటపట చినుకులు చెవిలో చప్పుడు అవగానే ఒకసారిగా హార్మోన్స్ రియాక్షన్ మొదలవుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వానకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండడం వలన సెరటానిక్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మూడు స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి టైం లో ప్రేమికులు ఒకరి గురించి ఒకరు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు.
ప్రేమికుల ఇద్దరూ వర్షాకాలంలో ఒకే గొడుగు కింద తడుచుకుంటూ, ఒకరినొకరు ఆనుకొని వెళ్తూ ఉంటే ఫిసికల్ ఇంట్రాక్టివ్నెస్ ఎక్కువవుతుంది ఎప్పుడైతే లవర్స్ చనువుగా దగ్గరగా ఉంటారో ఆ సమయంలోనే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయ్యి ఆక్సిటాసిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇద్దరి మధ్య నమ్మకం ఒకరిపై ఒకరు మరింత ప్రేమ, ఎక్కువవుతాయి. ఒకవైపు వాన పడుతుంటే మరోవైపు ఇద్దరు ప్రేమికులు ఫిజికల్ గా చిన్న చిన్న స్పర్శల ద్వారా వారి జ్ఞాపకాలని పెంచుకుంటారు. అందుకే వర్షాకాలంలో ప్రేమికులకు రొమాంటిక్ సీజన్ అంటారు.