ఇప్పుడు ఉచితంగా లక్ష రూపాయిలు పొందొచ్చు… ఎలా అంటే…?

-

మీకు బ్యాంక్ ఎకౌంట్ ఉందా…? బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఇదే మంచి సమయం. బ్యాంకుల్లో కనుక మీరు ఇప్పుడు ఎఫ్‌డీ చేస్తే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా ఇప్పుడే పూర్తిగా చూడండి.

ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసుకుంటే రాబడి బాగా తక్కువగా వస్తోంది. ఏ బ్యాంక్ చూసుకున్నా ఇదే పరిస్థితి. ఇలా రాబడి తక్కువగా రావడానికి కారణం ఏమిటంటే…? వడ్డీ రేట్లు తగ్గిపోవడమే. దీంతో చాలా మంది బ్యాంకు ఎఫ్‌డీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇది ఇలా ఉంటే బ్యాంకులు కొత్త స్కీమ్స్ తీసుకు వస్తున్నాయి. వీటి వల్ల బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. దీని కోసం బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీల తో కలిసి అందిస్తున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ కూడా సేవలు ఆఫర్ చేస్తున్నాయి.

ఇన్సూరెన్స్ సేవలు పొందటానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. వాటి గురించి చూస్తే… ఐసీఐసీఐ బ్యాంక్ అయితే రూ.2 నుంచి రూ.3 లక్షల ఎఫ్‌‌డీలకు ఇన్సూరెన్స్ సేవలు ఆఫర్ చేస్తోంది. ఉచితంగానే హెల్త్ పాలసీ బెనిఫిట్స్ పొందొచ్చు. డీసీబీ బ్యాంక్ అయితే కనీసం రూ.10 వేల ఎఫ్‌డీలకు కూడా పాలసీలు అందిస్తోంది. మీ డబ్బుని బ్యాంక్ లో కనుక వేస్తె.. దీని వల్ల మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై రాబడితో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్రయోజనాలు ఏడాది లేదా రెండేళ్ల వరకే ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news