గూగుల్ లో ఈ పదాలను సెర్చ్ చేశారో మీకు జైలే గతి…!

-

మనకు ఏ చిన్న విషయం తెలియకపోయిన సరే టక్కున గూగుల్ తల్లి సాయం తీసుకుంటాం… అదే నండీ గూగుల్ లో వెతుకుతాం కదా. స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తున్న ఈ రోజుల్లో నెటిజ‌న్లు నిత్యం త‌మ‌కు కావ‌ల్సిన స‌మాచారాన్ని గూగుల్ ద్వారానే పొందుతున్నారు. ఒక్కొక్కరి ఆలోచనా ఒక్కో విధంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే బ్రౌజింగ్ చేయడంలోనూ తమకు ఇష్టమైన విషయాలపైనే గుగూల్ సాయం తీసుకుంటారు. కొంద‌రు సినిమాలు వెతికితే, ఇంకొంద‌రు పాటలు, పుస్తకాలు.. ఇంకా మరి కొందరూ……,…. లను కూడా చూడటానికి ట్రై చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్‌లో యూజ‌ర్లు వెతికే ప‌దాల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. అయితే ఆ ప‌దాల లిస్ట్‌నే కీవ‌ర్డ్స్ అని కూడా పిలుస్తారు అనే విషయం మీకు తెలసిందే.

కొన్ని నిషేధిత కీ వర్డ్స్ ని గూగుల్ లో వెతకకూడదంటా? వాటిని గూగుల్ నియంత్రించింది. వీటిలో ముఖ్యంగా… 4 గ‌ర్ల్స్ ఫింగ‌ర్ పెయింట్, లెమ‌న్ పార్టీ, బ్లూ వాల్ఫ్‌, కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్‌, ఎలె గ‌ర్ల్‌, టూబ్ గ‌ర్ల్‌, 2 గ‌ర్ల్స్ ఇన్ వ‌న్ క‌ప్ త‌దిత‌ర ప‌దాలను గూగుల్‌లో వెత‌క‌కూడ‌ద‌ట‌. ఒక వేళ వెతికినా ఎలాంటి సమాచారాన్ని అందించకుండా సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ తీర్చిదిద్దింది. ఇంత‌కీ వీటి గురించి ఎందుకు వెత‌క కూడదంటే అవి మిక్కిలి అశ్లీల‌మైన పదాలని అంతర్జాతీయంగా నిర్ణయించారట. చదివేందుకు స్మూత్ గా ఉన్నా… సంబంధిత పేర్లతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అశ్లీనం తో పాటు టెర్రరిజానికి చెందిన ప‌దాల‌ను కూడా గూగుల్‌లో వెత‌క‌కూడదు. ఏమైతది లే అనుకుంటూ వెతికారో మీ పై నిఘా పెట్టడం ఖాయం. మీ తీవ్రతను బట్టి అరెస్ట్ కూడా చేస్తారు మరి. కాబ‌ట్టి గూగుల్ లో మీరు గ‌న‌క అలాంటి ప‌దాల‌ను వెతుకుతూ ఉంటే ఇక పై మానేయండి. బీ అవేర్ ఆఫ్ దట్ వర్డ్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version