భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 76 సంవత్సరాలు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో రాష్ట్రపతి పద్మ అవార్డులు అందజేస్తారు. అలాగే రాష్ట్రంలో గవర్నర్ కూడా కొన్ని ప్రత్యేక అవార్డులను అందజేస్తారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనతో పాటు పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన 13 మంది అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పురస్కారాలను అందజేశారు.
1. విక్రమ్ సింగ్- అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్
2. ముషారఫ్ ఫరూఖీ-చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, TGSPDCL
3. అనురాగ్ జయంతి-జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ
4. ఎస్.హరీశ్-స్పెషల్ కమిషనర్ అండ్ ఎక్స్ అఫిషియో స్పెషల్ సెక్రెటరీ, జీఏ(ఐ&పీఆర్)
5. ఈవీ నరసింహారెడ్డి- కమిషనర్- పాఠశాల విద్యా డైరెక్టర్
6. అనుదీప్ దురిశెట్టి- హైదరాబాద్ కలెక్టర్
7. కర్నాటి వరుణ్ రెడ్డి – TGNPDCL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
8. కె.విద్యా సాగర్ – ఓఎస్డీ చీఫ్ సెక్రటరీ
9. జి. రాజేశ్వర్ రెడ్డి – ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్
10. మామిడి హరికృష్ణ- సంస్కృతి డైరెక్టర్
11. నరసింగరావు- ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజినీర్
12. కె.మనోహర్ బాబు- ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటిివ్ ఇంజినీర్
13. వి.సర్వేశ్ కుమార్ – సీఎస్ ఆఫీస్ సీనియర్ కన్సల్టెంట్