సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఎన్నికల్లో నిలబడటం కామన్. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణించారు. మనం చూశా. ఇప్పుడు ఓ తెలుగు హీరోయిన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆమె ఎవరో కాదు.. రేష్మా రాథోడ్. ఈరోజుల్లో సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్. ఈమెది తెలంగాణే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు ఈమెది. ఇటీవలే బీజేపీలో చేరిన రేష్మాకు వైరా నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె తన సినీ గ్లామర్ తో ఓటర్లను తనవైపుకు లాక్కోవాలని ప్రయత్నిస్తోంది. చూద్దాం మరి.. రేష్మా.. తన రాజకీయ జీవితంలో గెలుస్తుందో లేదో..
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తెలుగు హీరోయిన్ రేష్మా..!
-