శృంగారానికి ముందు తర్వాత అది చెయ్యాలా?..వద్దా?

-

శృంగారం చెయ్యడం వరకూ బాగానే వుంది కానీ.. ముందు వెనుక ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు.. అంతేకాదు కొన్ని అపోహలు కూడా ఉంటాయి.. అందులో ముఖ్యంగా శృంగారానికి ముందు తర్వాత యూరిన్ పాస్ చెయ్యాలా .. వద్దా అనే సందెహాలు రావడం సహజం..దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

శృంగారంకు ముందు మరియు తర్వాత మూత్రవిసర్జన చేయాలని వైద్యులు చెబుతున్నారు. దీని వెనుక కారణం ఏమిటంటే.. శృంగార సమయం లో మీ మూత్రాశయంలో మూత్రం ఉంటే.. అప్పుడు బ్యాక్టీరియా లోపలికి చేరుకుంటుంది. శృంగారం తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేయకపోతే అవి హాని కలిగిస్తాయి.

శృంగారానికి ముందు మూత్ర విసర్జన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మంది స్త్రీలు మరియు పురుషులు లైంగిక సంపర్కం నేరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణం కాదని తెలుసుకోవాలి. అయితే, శృంగారం ముందు మూత్రవిసర్జన చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కొంతమంది మాత్రం సెక్స్ మీద కాకుండా యురిన్ పై ఫోకస్ పెడతారు .అప్పుడు ఆ ఫీల్ ను ఎంజాయ్ చెయ్యలెరు. మూత్రాశయాన్ని ఖాళీ చేయడం వల్ల మీరు మూత్ర విసర్జన గురించి తక్కువ ఆందోళన చెందుతారు. స్త్రీలు స్కలనానికి ముందు మూత్ర విసర్జన చేయాలనే కోరికను అనుభవిస్తారని అందరికీ తెలిసిందే.. తప్పనిసరి అయితే, సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం మంచిది. ఏదైనా అసౌకర్యం గా అనిపిస్తే…. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అంటే సెక్స్ కు ముందు యూరిన్ పాస్ చెయ్యడం వల్ల ఆ ఫీల్ ను ఎంజాయ్ చేస్తారని గుర్తుంచుకోండి…

Read more RELATED
Recommended to you

Latest news