కాంగ్రెస్ విద్యార్థి విభాగం జాతీయాధ్యక్షుడు రాజీనామా

-

కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఆరోపణలను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని పార్టీ నియమించింది. చత్తీస్ గడ్ కి చెందిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త ఫిరోజ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఫిరోజ్ ఖాన్ రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version