కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

-

కాంగ్రెస్ నేతలపై వనపర్తి వేదికగా కేసీఆర్ చేసిన విమర్శలకు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఆడపడుచు అని చూడకుండా నన్ను ఒళ్లు దగ్గరపెట్టుకోమంటావా…మరో సారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడినంత మాత్రనా నీ మాటలు నమ్మరు…  స్త్రీ సమాజాన్ని కించపరిచే విధంగా నన్నుతిడతావా… జోగులాంబ తల్లి ఆశీస్సులతోనే కాంగ్రెస్ పార్టీ ఈ సారి అధికారంలోకి రానుందని తీవ్రంగా దుయ్యబట్టారు. పదవులు శాశ్వతం కాదు..మనిషికి విలువలు ఉండాలి… ఐదేళ్ల పాలనను నడపలేని కేసీఆర్ ఇప్పుడు తనకు తోచిన విధంగా మాట్లాడుతున్నారంటూ…పేర్కొన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ ఎం మట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా విజయం సాధించడం తథ్యం  అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news