తగ్గుతున్న పెట్రో ధరలు

-

దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా పెట్రో ధరలు సామాన్యుడికి ధడ పుట్టించాయి..అయితే గత 13రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యలో మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 20 పైసలు తగ్గి రూ. 79.55కు చేరుకోగా, డీజిల్ ధర 9 పైసలు తగ్గి రూ. 73.78కు చేరింది. కాగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 84. 54 చేరింది. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ. 80.32గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news