యంగెస్ట్‌ బాలీవుడ్‌ నటిగా అనన్యపాండే.. ట్రెండింగ్‌లో వీడియో

-

తెలుగులో విజయ్ దేవరకొండకి జోడిగా లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే బాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌కిడ్స్‌లో ఒకరు . ఈమె చుంకీపాండే కూతురు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అనన్యపాండే Paris Haute Couture weekలో ఇండియా డిజైనర్‌ రాహుల్‌ మిశ్రా తరపున ప్రాతినిథ్యం వహించిన యంగెస్ట్‌ బాలీవుడ్‌ నటిగా నిలిచింది.

 

అనన్యపాండే బ్లాక్ షార్ట్‌ డ్రెస్‌లో బట్టర్‌ఫ్లై డిజైనింగ్‌ నెట్‌తో ర్యాంప్‌పై హొయలు చూపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే డెబ్యూ డైరెక్టర్‌ అర్జున్‌ వరైన్ సింగ్‌ దర్శకత్వంలో వన్ ఆఫ్‌ ది లీడ్ రోల్‌లో నటించిన Kho Gaye Hum Kahan డిసెంబర్‌ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ చిత్రం లో అనన్యపాండే అహనా పాత్రలో నటించింది. అనన్యపాండే ప్రస్తుతం బాలీవుడ్ లో 2 ప్రాజెక్టులు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news