హ‌రికృష్ణ‌ లేని లోటుని బాలయ్య భర్తీ చేశారు…

-

‘అరవింద సమేత వీరరాఘవ’ విజయోత్సవ సభ నందమూరి అభిమానులకు కనులపండుగా సాగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ఈ అభినందన సభలో ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ… అరవింద సమేత సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, చిత్ర యూనిట్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన అన్న హ‌రికృష్ణ‌ లేని లోటుని ఎవరు తీర్చలేరన్నారు. ఆయన ఆశీస్సులు మాపై ఎల్లప్పుడు ఉంటాయని పేర్కొన్నారు.   దీంతో తారక్, కల్యాణ్ రామ్, బాలకృష్ణ‌ ముగ్గురు కలిసి దిగిన ఫోటో నందమూరి అభిమానులకు కనులపండువగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version