ఏటీఎం కార్డు ఉన్న వాళ్లందరికీ… రూ.10 లక్షల బెనిఫిట్..!

-

మీకు ఏటీఎం కార్డు ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు ఏటీఎం కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ని పొందొచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఏటీఎం కార్డు ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు బీమా ని పొందొచ్చు.

ఏటీఎం కార్డు ఉంటే కచ్చితంగా ఈ ఫెసిలీటిని పొందొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఏటీఎం కార్డు ఉన్నవారికి ఈ సదుపాయాన్ని ఇస్తోంది. అలానే క్రెడిట్, డెబిట్ కార్డుల తో షాపింగ్ చేస్తే డిస్కౌంట్లను పొందొచ్చు. ఏటీఎం కార్డు ఉన్న వారికి బ్యాంకులు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి ఈ విషయం ఎవరూ చెప్పరు. అకౌంట్ హోల్డర్స్ ఏ తెలుసుకోవాల్సి ఉంటుంది. యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్, యాక్సిడెంటల్ డెత్ కవరేజ్‌ని ఇస్తున్నాయి. ఏటీఎం కార్డు వేరియంట్‌, కస్టమర్ టూ కస్టమర్ ట్రాన్సాక్షన్‌ని బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ ఇస్తారు.

రూ.50 వేల నుంచి రూ.10 లక్షల మధ్య బ్యాంకులు బీమా ని నిర్ణయం ని తీసుకుంటారు. అయితే అకౌంట్ యాక్టివ్‌గా ఉండకపోతే మాత్రం ఇన్సూరెన్స్ కవరేజీని బ్యాంకులు ఉపసంహరించుకుంటాయి. ఎవరైనా ప్రమాదం బారిన పడితే మెడికల్ రికార్డులను ఇవ్వాలి. వీటిని పరిశీలించి బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదం బారిన పడితే డెత్ సర్టిఫికెట్ ని సమర్పించాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్, బాధితుడి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. అలానే రెండు నెలలు లేదా 60 రోజుల ఏటీఎం కార్డు ట్రాన్సాక్షన్లను కూడా ఇవ్వాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version