ఇదివరకు సర్కారు హయాంలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీయడం మొదలు పెట్టింది అయితే దీనిలో భాగంగానే మెడికల్ కాలేజీలో నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కన్స్ట్రక్షన్స్ లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగినట్లు ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు పెద్దలు అంచనాలు తయారీలోని ఆక్రమాలకి తెర లేపి వాళ్లకు ఉన్న నిర్మాణ సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా టెండర్ నిబంధనలను రూపొందించినట్లు, ప్రస్తుత ప్రభుత్వ వర్గాలు అయితే అనుమాన పడుతున్నాయి.
ఇది వరకు ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలో నిర్మాణ పనులను ఆర్ అండ్ బి శాఖ కి అప్పగించడం జరిగింది దీనిలో మూడు సున్నా ఆరు రెండు కోట్ల కేటాయించారు అయితే నిర్మాణాల్లో భారీగా అక్రమాలు జరిగాయని కంప్లైంట్లు రావడంతో విచారణ జరిపారు 1000 కోట్ల అవినీతి జరిగినట్లు విశ్వసినీయ వర్గాలు ధ్రువీకరించాయి.