ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు…ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఏయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేష‌న్ ద్వారా అనాట‌మీ, డెర్మ‌టాల‌జీ, న్యూరాల‌జీ, న్యూరోస‌ర్జ‌రీ, ఫాథాల‌జీ, మైక్రోబ‌యోల‌జీ, ఈఎన్‌టీ, క‌మ్యూనిటీ మెడిసిన్ విభాగాల్లో పోస్టులు వున్నాయి.

 

jobs

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే… అప్లై చేసుకోవడానికి జ‌న‌వ‌రి 10, 2022 వ‌ర‌కు అవకాశం వుంది. మొత్తం 118 పోస్టుల‌ను ఈ నోటిఫికేషన్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థి అనుభవం, విద్యార్హ‌త ప్రామాణికంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలని తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aiimsrbl.edu.in/recruitments.php ను సంద‌ర్శించాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aiimsrbl.edu.in/recruitments.php ను సంద‌ర్శించాలి.
నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాం ఉంటుంది.
దానిని ఫిల్ చెయ్యాల్సి ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Senior Administrative Officer Recruitment Cell 1st floor, Medical College Building AIIMS, Munshiganj, Dalmau Road Raebareli, Uttar Pradesh Pin 229405.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version