ప్రియుడితో శృంగారం.. 14 సార్లు ఆంటీ కి అబార్షన్.. ఆ తరువాత !

-

ప్రియుడుతో శృంగారంలో పాల్గొన్న ఓ ఆంటీకి… 14 సార్లు అబార్షన్ అయింది. అయితే ఈ బాధ తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సుజాత అనే ఆంటీ జైపూర్ లో నివాసం ఉంటోంది. సుజాతకు 9 సంవత్సరాల కింద పెళ్లి కాగా… ఆమె భర్త అనారోగ్యంతో మరణించారు.

దీంతో రమేష్ అనే యువకుడితో కొన్ని నెలలో నుంచి సుజాత సహజీవనం చేస్తుంది. తరచూ అతనితో శృంగారంలో పాల్గొనేది. ఈ నేపథ్యంలోనే సుజాతకు 12 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతిసారి బలవంతంగా ఆమెకు అబార్షన్ చేపించేవాడు రమేష్. అయితే తాజాగా మరోసారి అబార్షన్ చేయిస్తాడు అన్న భయంతో.. ఆత్మహత్య చేసుకుంది సుజాత. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్ ను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version