తాజాగా అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరిగిన దారుణమైన ఘటన గురించి తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఒకే ఇంటికి చెందిన నలుగురు వ్యక్తులను అదే కుటుంబానికి చెందిన యువకుడు గన్ తో దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన మీద విచారణ చేస్తున్న టెక్సాస్ పోలీసులకు షాక్ అయ్యే విషయం ఒకటి తెలిసింది. ఒక కుటుంబంలో తల్లితండ్రులు మరియు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో 18 సంవత్సరాలు ఉన్న కుమారుడు నరమాసం భక్షకులు అన్న కారణంతో ఎక్కడ ఇతనిని కూడా తినేస్తాడో అన్న భయంతో ఇంటిలో ఉన్న గన్ ను తీసుకుని నిర్దాక్షిణ్యంగా నలుగురు ఇంటి సభ్యులను కాల్చి చంపేశాడు.
ఘోరాతిఘోరం: ఫ్యామిలీ మెంబర్స్ ను దారుణంగా చంపిన 18 ఏళ్ళ యువకుడు !
-