బస్సులో మంటలు.. 71 మంది సజీవదహనం!

-

బస్సులో మంటలు చెలరేగడంతో .. 71 మంది సజీవదహనం అయ్యారు. అఫ్గానిస్థాన్‌లోని హోరాత్ ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కును హోరాత్-ఇస్లాం కాలా హైవేపై ఇరాన్ వలసదారులను తరలిస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో మంటలు చెలరేగి దాదాపు 71 మంది మృతి చెందారు.

71 killed as bus carrying migrants crashes, catches fire in Afghanistan
71 killed as bus carrying migrants crashes, catches fire in Afghanistan

మృతులలో 17 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. బస్సు డ్రైవర్ అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news