మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు

-

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. తాటిపర్తిలో రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ తరలించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు చేశారు. లీజు ముగిసినప్పటికీ రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ తరలించారని ఆరోపణలు వస్తున్నాయి.

A case has been filed against former minister Kakani Govardhan Reddy for illegally transporting quartz from Rustom Mines in Tatiparthi

ఈ తరుణంలోనే… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహా ఏడుగురిపై FIR నమోదు కావడం జరిగింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపైని A-4గా చేర్చారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news