భర్తను కాదని..మరిదితో వదిన శృంగారం… ప్రతీ రోజూ రాత్రి !

-

తిరుపతి చిల్లకూరు మండలం కాకువారిపాలెం. ఇదే గ్రామంలో ప్రతాప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇతని భార్య గతంలో మరణించడంతో అప్పటినుంచి తన సొంత అన్న అయినా బాలాజీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రతాప్ తన వదినతో కాస్త చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. దీనిని చూసిన బాలాజీ తమ్ముడే కదా అని చూసి చూడనట్లుగా వదిలేశాడు. ఇక రాను రాను వదిన కూడా మరిది అమాయకపు చూపులకు తలోగ్గి అతని మాయలో పడిపోయింది.

దీంతో ఇద్దరు ఎంచక్క ప్రేమగ మాట్లాడుకోవడంతో వీరి వ్యవహారం చివరకు పడకగది పంచుకునే దాకా వెళ్ళింది. దీంతో రెచ్చిపోయిన మరిది ఏకంగా వదినతో అక్రమ సంబంధానికి ఒడిగట్టాడు. అలా కొన్నాళ్లపాటు ఆ మహిళా భర్తకు తెలియకుండా మరిదితో రొమాన్స్ కు తెరలేపింది. సమయం దొరికినప్పుడల్లా వదినా, మరిది భారీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆదివారం పూట బాలాజీ ఇంటికి వచ్చాడు. తాను ఇంట్లోకి రాగానే తమ్ముడు ప్రతాప్ తన భార్యను కౌగిలిలో బంధించుకొని నగ్నంగా కనిపించాడు. ఈ సీన్ ను చూసిన బాలాజీకి ఒక్కసారి గా దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. ఆ క్షణాన అతని కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. బాలాజీ తన తమ్ముడి తలపై కర్రతో బలంగా బాధి మర్డర్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version