తెలంగాణలో విషాదం… ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటేసిన పాము.. చిన్నారి మృతి

తెలంగాణ రాష్ట్రం లో.. విషాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లాలోని… శనిగపురం లో విషాదం ఘటన జరిగింది. ఒకే కుటుంబం లో ఏకంగా ముగ్గురిని పాటేసింది ఓ పాము. కుటుంబం లోని 3 నెలల చిన్నారి తో సహా దంపతులను కాటేసింది పాము.

అయితే… ఈ దారుణ సంఘటన లో చిన్నారి మృతి చెందగా.. మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కి ఆ బాధిత తల్లిదండ్రులను స్థానికులు తరలించారు. అయితే… ఆ తల్లి దం డ్రులు క్రాంతి మరియు మమత పరిస్థితి కూడా విషమం గా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

కుటుంబ స భ్యులు…. పొలం పనులకు… వెళ్లిన నేపథ్యం లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. పొలం పనులకు.. చిన్నారిని కూడా తీసుకుని పోవడంతో ఆ చిన్నారికి ప్రమాదం జరిగింది. కాటు వేసింది నాగు పాము అయి… ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.