తెలంగాణాలో ఒక కుటుంబ వివాదంలో భాగంగా ఒక మహిళపై ఆమె అత్తా, భర్త కలిసి దాడి చేసారు. తీవ్రంగా ఆమెను హింసించారు. ఈ ఘటన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబ వివాదం నేపధ్యంలో… హైదరాబాద్ లో ఒక మహిళను దారుణంగా కొట్టారు. అక్టోబర్ 8 న హుమయూన్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు మీడియాకు వివరించారు.
కేసు నమోదు చేసామని, తదుపరి దర్యాప్తు జరుగుతోంది స్థానిక పోలీసులు తెలిపారు. ఈ వీడియోని అక్కడ ఉన్న ఒక బాలుడు కూడా చిత్రీకరించారు. సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది. జాతీయ మీడియా సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది.
#WATCH Telangana: A woman being thrashed by her daughter-in-law and her mother in Hyderabad over family dispute.
Police says, "The incident happened in the Humayun Nagar area on October 8. A case has been registered and further investigation is underway." pic.twitter.com/FQgCSzjVbF
— ANI (@ANI) October 10, 2020