ఏందీ తల్లి ఈ సాహసాలు..స్టార్ మహిళ..వీడియో వైరల్..

-

సోషల్ మీడియా లో ఎన్నో రకాల వీడియోలు అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా వుంటే.. మరి కొన్ని మాత్రం వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి..అలాంటి వీడియో ఒకటి నెట్టింట మరి అలాంటి కోవకు చెందిన ఓ వీడియోనే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇందులో ఓ మహిళ చీరకట్టు లో వర్కవుట్స్ చేసింది. దాన్ని చూస్తే మీరు కూడా పరేషాన్ కావడం ఖాయం. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి..

సాధారణంగా కొంతమంది మహిళలు చీరకట్టు లో నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ మహిళ ఏకంగా కసరత్తులు, వ్యాయామం చేసి మరీ చూపించింది. ఓ మహిళ చీరలో డంబుల్స్ ఎత్తడం, లాట్ పుల్‌డౌన్‌ లాంటి వర్క్‌వుట్స్‌ తో పాటు భారీ టైర్‌ ను సైతం అవలీలగా ఎత్తేసింది. మగవారికి ఏమాత్రం తగ్గకుండా చీరలో ఆమె చేసిన స్టంట్స్‌కు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

మాములుగా మహిళలు కొంతమంది మహిళలు చీరకట్టులో నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ మహిళ ఏకంగా కసరత్తులు, వ్యాయామం చేసి మరీ చూపించింది. ఓ మహిళ చీరలో డంబుల్స్ ఎత్తడం, లాట్ పుల్‌డౌన్‌ లాంటి వర్క్‌వుట్స్‌ తో పాటు భారీ టైర్‌ను సైతం అవలీలగా ఎత్తేసింది. మగవారికి ఏమాత్రం తగ్గకుండా చీరలో ఆమె చేసిన స్టంట్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియో నెట్టింట మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటోంది..ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకొవాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version