ఏపీకి కొత్త గవర్నర్ నియామకం అయ్యారు. పలు రాష్ట్రాల గవర్నర్లను తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ తరుణంలోనే ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. ఏపీ కొత్త గవర్నర్ గా ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు.
అబ్దుల్ నజీర్… సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా గతంలో పని చేశారు. ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ విశ్వ భూషణ్ హరిచంద్రను చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మహారాష్ట్ర మరియు సిక్కిం రాష్ట్రాల గవర్నర్లను కూడా కేంద్రం మార్చేసింది. మహారాష్ట్ర గవర్నర్గా రమేష్ బైస్ ను నియామకం చేయగా సిక్కింకు లక్ష్మణ్ ప్రసాద్ ను నియమించింది.
పలు రాష్ట్రాల్లో గవర్నర్లు మార్పు
- ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అబ్దుల్ నజీర్..
- చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బిశ్వా భూషణ్ హరి చందన్
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్ల
- సిక్కం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్.
- మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్..
- జార్ఖండ్ గవర్నర్ గా రాధ కృష్ణన్
- మణిపూర్ గవర్నర్ గా అనసూయ
- అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ త్రివిక్రమ్ పర్ణయాక్
- నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్
- లాడక్ గవర్నర్ గా బీడీ మిశ్రా
- మేఘాలయ గవర్నర్ గా చవాన్.
- అస్సాం గవర్నర్ గా
గులాబీ చంద్ కటరియా