గేదెను తప్పించబోయి… 12 వాహనాలు ఢీ.!

-

రోడ్డుకి అడ్డంగా వెళ్తున్న గేదెను తప్పించిపోయి ప్రమాదం చోటు చేసుకుంది మహారాష్ట్ర నాగపూర్ లోని మంకాపూర్ చౌరస్తా దగ్గర ఆదివారం అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకుంది ఒక గేదె వీధి లో తిరుగుతూ ఒక్క సారిగా నడి రోడ్డు మీదకు వచ్చింది దీంతో మారుతి బాలెనో కారు లో వెళ్తున్నా అతను గేదని తప్పించబోయి ఢీకొట్టడం జరిగింది.

A terrible accident in AP Three youths died

ఇలా ఒక దాని వెంట ఒకటి చైన్ రియాక్షన్ మొదలు పెట్టి భారీ ప్రమాదానికి దారితీసింది ఈ యాక్సిడెంట్ లో మొత్తం 12 వాహనాలు ఢీ కొన్నాయి. తొమ్మిది కార్లు ఒక అంబులెన్స్ రెండు ద్విచక్ర వాహనాలు వీటిలో ఉన్నాయి ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు యాక్సిడెంట్ కి సంబంధించి నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version