పవన్ కళ్యాణ్ గురువు మృతి

-

నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుసైని మృతి చెందాడు. షిహాన్ హుసైని ప్రముఖ కోలీవుడ్ నటుడు కూడా కావడం గమనార్హం. అయితే… గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుసైని. అయితే… ఆయన పరిస్థితి చాలా విషమించిందట.

Actor and Pawan Kalyan’s guru Shihan Hussaini passes away

దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుసైని. పవన్ కళ్యాణ్‌కి మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన హుసైని… చాలా సినిమాల్లో కూడా కనిపించారు. ఇక నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుసైని మృతి చెందడంతో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news