సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు.. ఆ యాక్టర్ సంచలన కామెంట్స్..!

-

హీరోలు హీరోయిన్లకి గ్లామర్ చాలా ముఖ్యం. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే కచ్చితంగా హీరోలకి ఫిట్నెస్ అవసరం చాలామంది హీరోయిన్లు అలానే హీరోలు ఫిట్ గా ఉండాలని గ్లామర్ ని కాపాడుకోవాలని ఏజ్ కనపడకుండా ఉండడానికి జిమ్ చేస్తూ ఉంటారు. పక్కా డైట్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలని అస్సలు తీసుకోరు ఇలా చాలా రూల్స్ ఉంటాయి సెలబ్రిటీలకి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం పూర్తిగా విరుద్ధం ఆయన ఎలా తింటారు వర్క్ ఔట్ ఎలా చేస్తారు అనే విషయాన్ని సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ నటుడు అయిన దారాసింగ్ చెప్పారు.

చిన్నతనం నుండి మేం కలిసే చదువుకున్నాం. బరువు పెరగడం చూసి సల్మాన్ జిమ్ లో జాయిన్ అయ్యాడు ఎక్కువసేపు జిమ్ లో ఉండేవాడు తిండి విషయంలో ఏ మాత్రం తగ్గే వాడు కాదు. పందిలా తింటాడు కుక్కలా వర్కౌట్ చేస్తాడు అదే సల్మాన్ పాలసీ అంత తిన్నావు కదా ఏమైంది అని వర్కౌట్ చేసి కరిగించేసా అనే వాడు. నెలకు దాదాపు 25 నుండి 30 లక్షల వరకు దానం చేస్తాడు ఎంత సంపాదించిన తన పాకెట్ మనీ దగ్గర తీసుకుంటాడు అని సల్మాన్ ఖాన్ గురించి దారా సింగ్.

 

Read more RELATED
Recommended to you

Latest news