ర‌జ‌నీకాంత్‌ కి క‌రోనా పాజిటివ్‌…!

-

ర‌జ‌నీకాంత్‌ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు బాలీవుడ్ యాక్ట‌ర్ రోహిత్ రాయ్. త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ కి ప‌రీక్ష‌ల‌లో కరోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం కరోనా క్వారంటైన్‌లో ఉందని పోస్ట్ పెట్టాడు. ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ తీసుకున్న నెటిజ‌న్స్ రోహిత్‌పై కామెంట్ల దాడి చేశారు. నువ్వు వేసిన జోక్ చాలా చెత్త‌గా ఉంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా, మ‌రొక‌రు త‌మిళనాడులో ర‌జ‌నీకాంత్‌ని ఎంత‌గానో ఆరాధిస్తారు. ఇలాంటి జోకుల‌తో వారి మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌కండి అని  కామెంట్ చేశారు.  ఇలాంటి జోకులు భార‌తీయ సంస్కృతి కాదు, కాకూడ‌దు అని కామెంట్ చేశారు. ఇలా త‌న ‌పై నెటిజన్స్ ట్వీట్ల దాడి చేస్తున్న క్ర‌మంలో…..ఫ్యాన్స్  ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌కండి అని కామెంట్‌రూపంలో తెలిపాడు రోహిత్.

Read more RELATED
Recommended to you

Latest news