Pranitha Subhash : బిడ్డను కన్న తర్వాత మరింత అందంగా మారిన ప్రణీత..

-

హీరోయిన్ ప్రణీత తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయం అన్నీ ఉన్నా ఎందుకో మాత్రం ఈ భామకి లెక్క కలిసి రాలేదని చెప్పాలి అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిలైపోయిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ అందాలు ఆరబోస్తుంది..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది ప్రణీత ఈ సినిమా ఇంత మంచి హిట్ అయినా ఈ మామకు మాత్రం అదేమీ కలిసి రాలేదు.. అంతేకాకుండా అప్పటివరకు మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె ఒకసారిగా సైడ్ క్యారెక్టర్ లోకి మారిపోయింది ఇంకా కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.

గత ఏడాది వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది ప్రణీత ఆ తర్వాత ఒక పాపకు కూడా జన్మనిచ్చింది అయితే ఇప్పటికి కూడా ఆ సినిమాలో నటించాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది అందుకే సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరపోయటంలో ఏమాత్రం తగ్గటం లేదు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లను ఇస్తుంది.

ఎప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఈ భామ తాజాగా మరో గ్లామర్ ఫోటోషూట్ తో అందరిని అలరిస్తుంది ఈ లేటెస్ట్ ఫోటో షూట్ లో వైట్ టాప్ తో అందాలన్నీ కనిపించేలాగా కనిపించింది ఈ ఫోటోలు చూసిన వారందరూ అసలే మాకు పెళ్లయి ఒక పాప ఉందా? ఇలా ఎక్కడ అనిపించడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news