విద్యార్థులకు అలర్ట్.. ఈ వారంలో పాఠశాలలకు 3 రోజులు హాలిడే !

-

తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. ఈ వారంలో వరుసగా మూడు రోజులపాటు సెలవులు వచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వారంలో స్కూళ్లకు… శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హాలిడే ఉండేలా.. వాతావరణం కనిపిస్తోంది. సెప్టెంబర్ 5 అంటే శుక్రవారం రోజున మిలాద్ ఉన్ నబి పండుగ ఉన్న సంగతి తెలిసిందే.

Alert for students 3-day holiday for schools this week
Alert for students 3-day holiday for schools this week

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో హాలిడే ప్రకటించారు. ఇక సెప్టెంబర్ ఆరవ తేదీన వినాయక నిమజ్జనాలు ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా.. సెలవు ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆరోజున ఏపీలో కూడా హాలిడే ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఏడవ తేదీన ఆదివారం కాబట్టి గవర్నమెంట్ హాలిడే ఉంటుంది. ఇలా వరుసగా మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు లభించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news