BREAKING : ఆస్పత్రిలో చేరిన ఆలియా భట్

-

బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో ఇటీవల ఆలియా హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే. బేబీ బంప్ తో కూడా తిరుగుతూ హల్ చల్ చేసింది ఆలియా భట్‌. అయితే తాజాగా ఆలియా ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆలియా భర్తతో కలిసి డెలివరీ కోసం రిలయన్స్ ఆసుపత్రికి వెళ్ళనుంది.

అయితే ఈ క్రమంలో ఆలియా, రణబీర్ కపూర్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వీరిద్దరూ మరికొన్ని గంటల్లో తమ బిడ్డకు ఈ లోకంలో వెల్కమ్ చెబుతారని సమాచారం. దీంతో బాలీవుడ్ అంత ఈ బిడ్డ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. గిరిగ్రామ్ లో అంబానీకి చెందిన రిలయన్స్ ఆసుపత్రిలో ఆలియా అడ్మిట్ అయింది. త్వరలో ఆలియా బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version