వింత: ఆకాశంలో ఏలియన్స్… ఎక్కడంటే…?

-

మామూలుగా ఏలియన్స్ ఉన్నాయని… వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు అవి కనిపించవు. అయితే వింత ఏమిటంటే…? పాకిస్తాన్ వాసులు వీటిని చూశారట. ఈ విశాలమైన విశ్వం లో భూమి ఒక్కటే ఉండదు అని భూమిలాంటి గ్రహాలు ఎన్నో ఉంటాయి అని కూడా మనకి తెలుసు. అయితే అందులో గ్రహాంతరవాసులు నివసిస్తుంటారని ఎప్పటి నుంచో వార్తలు కూడా వచ్చిన సంగతి విన్నాం. కానీ పాకిస్తాన్ లో చూసారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

సహజంగా ఏలియన్స్ ని గుర్తించేందుకు నిరంతరంగా రేడియో తరంగాలను పంపిస్తుంటారు. జనవరి 23వ తేదీన పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం లాహోర్ నుంచి కరాచీకి వెళ్తుండగా అక్కడ ఆకాశం లో విచిత్రమైన వస్తువు కనిపించింది. అయితే దీనిని కేవలం ఫ్లైట్ లో వాళ్ళు మాత్రమే కాకుండా నగర వాసులు కూడా చూసారు. దానిని చూసి పైలట్లు షాక్ అయ్యారు.

ఓ గంట తరువాత ఆ వస్తువు ఆకాశంలో మాయం కావడంతో అది ఏలియన్స్ ని పాక్ వాసులు నమ్ముతున్నారు. అలానే అప్పుడప్పుడు ఆకాశం లో ఫ్లైయింగ్ సాసర్స్ కనిపిస్తుంటాయి. ఆ ఫ్లైయింగ్ సాసర్స్ ఉన్నాయని ఇటీవలే నాసా కూడా ధ్రువీకరించింది. ఈ వింత వార్తా ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news