అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌‌.. స్మార్ట్ ఫోన్స్ మీద అదిరే ఆఫర్లు..!

-

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ అదిరే ఆఫర్లు ని అందిస్తోంది.

జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ సంస్థ సేల్ ని తీసుకు వచ్చింది. జనవరి 15 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో వుంది. జనవరి 20న ముగుస్తుంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, హోమ్ యాక్సెసరీస్ మొదలైన ప్రొడక్ట్స్‌ను ఈ ఆఫర్ లో భాగంగా తక్కువ ధరకే కొనచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ మీద అదిరే ఆఫర్లు వున్నాయి. మరి టాప్ ఐదు బ్రాండ్ల ఫోన్స్ ని వాటి వివరాలని ఇప్పుడు చూసేద్దాం.

Redmi A1: దీనిలో రెండు వేరియంట్లతో వున్నాయి. 3GB RAM +32GB బేస్ వేరియంట్ రూ.7,499. 4GB RAM + 64GB ధర రూ.8,299. 5,000mAh బ్యాటరీ, 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ సెన్సార్‌ ఇలా ఈ ఫోన్స్ కి సూపర్ ఫీచర్స్ వున్నాయి.

Samsung Galaxy M32 Prime: రూ.9,899 డిస్కౌంట్ ధరతో దీన్ని పొందొచ్చు. 20MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ సామర్థం 6,000mAh ఇలా ఈ ఫోన్ కి కూడా ఫీచర్ అదిరేలా వున్నాయి.

Realme Narzo 50: 5,000mAh బ్యాటరీ వుంది. హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ హీలియో G96 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌‌ ఇలా సూపర్ ఫీచర్స్ ఈ ఫోన్ లో వున్నాయి.

Samsung Galaxy M04: ఆండ్రాయిడ్ 12 బేస్డ్ One UI కోర్ 4.1 ఓఎస్‌తో ఈ ఫోన్ ఉంటోంది. 6.5 అంగుళాల LCD స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్‌ ఇలా ఎన్నో ఫీచర్స్ వున్నాయి. దీన్ని రూ.7499కే కొనుగోలు చేయవచ్చు.

Techno Spark 9: 90Hz రిఫ్రెష్ రేట్‌ 6.6 అంగుళాల డాట్ నాచ్ డిస్‌ప్లేతో వస్తోంది. అలానే ఇంకా సూపర్ ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో వున్నాయి. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో తక్కువ ధరకే దీన్ని పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news