వంద బిలియన్ డాలర్ల క్లబ్ లో అంబానీ..!

-

ప్రముఖ అమెరికన్ మాక్సిన్ ఫోర్బ్స్ 2024 సంవత్సరానికి సంబంధించి బిలీనియర్ల జాబితా ని విడుదల చేసింది. 200 మంది భారతీయులు ఇందులో ఉన్నారు. గత ఏడాది 169 మంది ఉండేవారు వీళ్ళందరి సంపద 675 బిలియన్ డాలర్ల నుండి ఏకంగా 41% పెరిగి 954 బిలియన్ల డాలర్లకి చేరుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 6.92 లక్షల కోట్ల నుండి 39.8% పెరిగి 9.68 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు 100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తిగా గుర్తింపు పొందారు ప్రపంచంలోనే తొమ్మిదవ సంపన్న వ్యక్తిగా ఆశ అత్యంత ధనవంతుడిగా కూడా నిలుపుకున్నారు అంబానీ.

Read more RELATED
Recommended to you

Latest news