దేవర సినిమా నుండి అదిరే అప్డేట్..!

-

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబో లో దేవర సినిమా చేస్తున్నారు ఇందులో హీరోయిన్ గా జానీ కపూర్ నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఇందులోంచి విడుదలైన అప్డేట్ ని ఫాన్స్ లో జోష్ని పెంచేసాయి. ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ కూడా గొప్ప హైప్ ని క్రియేట్ చేసాయి. దేవర ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందని ఫాన్స్ అయితే ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ఇంస్టాగ్రామ్ వేదికగా దేవర అప్డేట్ ని రివిల్ చేశారు.

ఎన్టీఆర్, విశ్వక్, సిద్దు జొన్నలగడ్డ, నాగవంశీ ఏప్రిల్ 2న పార్టీ చేసుకున్నట్లు సమాచారం అనిరుద్ పాడిన పాటలు అందరూ వినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ ఇదే విషయాన్ని తెలుపుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసారు. ఎన్టీఆర్ తో సన్నిహితంగా దిగిన ఫోటోని కూడా పోస్ట్ చేశాడు. దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ అంతే అన్నారు. ఈ ఆల్బమ్ ప్రతి ఒక్కరికి నచ్చేస్తుందని రాసుకోచ్చాడు. దీంతో ఫాన్స్ మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని రిక్వెస్ట్ లు పెడుతున్నారు చూడాలి మరి ఫాన్స్ కోరికని తీరుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news