BREAKING : ఈనెల 23న తెలంగాణకు అమిత్ షా

-

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. తెలంగాణ పర్యటన కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 23 తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఈ తరుణంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ బిజేపి నాయకులు.

అంతే కాదు.. ఈ నెల 23న జరిగే.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. సభలో కీలకమైన చేరికలు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు బీజేపీ వర్గాలు. తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు చెప్పినట్లు… ఆ పార్టీలో ఎవరు చేరుతారు చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పొంగులేటి శ్రీని వాసరెడ్డి మరియు… కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి brs పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వారు బిజెపిలో చేరుతారో లేదో ఈ నెల 23వ తేదీన తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news