చ‌ర‌ణ్ హీరోయిన్ త‌ల్లి అయ్యిందోచ్‌

-

టాలీవుడ్ ప్రేక్షకులకు అమీజాక్సన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. విక్రమ్ నటించిన ఐ సినిమాతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ 2 .ఓ సినిమాతో పాటు మెగాప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో కూడా నటించింది. ఇక ఆమె బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పన‌య్‌టోతో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీకి గురైంది వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది.

ఇక పెళ్లి కాకుండానే త‌ల్లి అయిన అమీ తన ప్రెగ్నెన్సీ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా బికినిని వదలడం లేదు ఈ భామ‌. కడుపుతో ఉన్నప్పుడు కూడా అమ్మడు బికినిలో దర్శనం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

త‌న బిడ్డ‌తో పాటు ప్రియుడు జార్జ్ ప‌న‌య్‌టోను ముద్దాడుతున్న ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ వ‌చ్చిన వెంట‌నే అదే బెడ్‌పై నుంచి బిడ్డ‌ను పొత్తిళ్ల‌లో ఉంచుకోగా…. ప్రియుడు జార్జ్ ప‌న‌య్‌టో ఆమెను ముద్దాడుతున్న‌ట్టుగా ఈ ఫొటో తీశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. అంద‌రూ అమీకి శుభాకాంక్ష‌లు చెపుతున్నారు.

 

View this post on Instagram

 

Our Angel, welcome to the world Andreas ?

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Read more RELATED
Recommended to you

Latest news