గాయపడ్డ పులిని ఫొటో తీయబోయాడు..ఏమైందో చూడండి..వీడియో

-

రోడ్డు పక్కన ఉన్న గుంతలో ఓ పులి పడిపోయి ఉంది. స్థానికులు ఆ పులిని చూసి చనిపోయిందేమో అనుకున్నారు. ఓ వ్యక్తి మాత్రం ఆ పులిని దగ్గరునుంచి ఫొటో తీయాలనుకుని కంగుతిన్నాడు. గాయంతో లేవలేని స్థితిలో ఉన్న చిరుత దగ్గరగా వెళ్లి దాన్ని ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి చేష్టలకు నొప్పితో బాధపడుతున్న పులికి చిర్రొత్తుకొచ్చింది. వెంటనే ఫొటో తీస్తున్న ఆ వ్యక్తిపై పులి దాడి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version