ఉగాది పండుగ నుంచే కొత్త రేషన్‌ కార్డులు !

-

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఉగాది పండుగ నుంచే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్నారట. ఉగాది పండుగ నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే… దీనిపై తెలంగాణ ప్రజల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పండగల పేరు చెప్పి పథకాల అమలు గురించి ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతోందని కాంగ్రెస్‌ సర్కార్‌ పై బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఆగ్రహిస్తున్నారు.

Telangana government has given good news to the ration card holders

అప్పట్లో దసరా పండుగకు కొత్త రేషన్ కార్డులు అన్నారు… తరువాత సంక్రాంతి, శివరాత్రి, మళ్ళీ ఇప్పుడు ఉగాది పండుగకు కొత్త రేషన్ కార్డులు అంటున్నారని ప్రతిపక్షాలు ఫైర్‌ అవుతున్నాయి. పండుగలు వచ్చి పోతున్నాయి కానీ రేషన్ కార్డులు రావట్లేదని, ఉగాదికి అయినా… కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version