ఆనంద్‌ మహీంద్రా పోస్టులే వేర‌ప్ప‌!

-

Anand Mahindra Tweets ప్రముఖ వ్యాపారవేత్త, ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. త‌రుచు స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.

త‌న‌ ట్విటర్ ఖాత‌లో ఆసక్తికరమైన వీడియోలు, ఆలోచనాత్మక పోస్టులను చేస్తూ.. అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్‌ మహీంద్రాకు ఇష్టం. తాజాగా ఇలాంటి త‌ర‌హా వీడియో ఒకదాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

 

ఇటీవల గుజరాత్‌లో భారీ స్థాయిలో వ‌ర్షాలు కురిశాయి. దీంతో రాజ్‌కోట్‌ సిటీ నీట‌మునిగింది. ఆ సీటీ అంతా స‌ముద్రంలా త‌ల‌పించింది. ఆ స‌మ‌యంలో పోలీసులు మహీంద్రా బొలెరో వాహ‌నంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేపడుతున్నారు. అయితే.. ఆ మ‌హీంద్రా వాహ‌నం నీటిలో ప‌డ‌వ‌లాగా త‌ల‌పించింది. అయితే ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా చూసి ఆశ్చర్యపోయారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>After I RT’d the tweet about a Bolero in Gujarat wading through flood waters, several of you shared this video that’s circulating on <a href=”https://twitter.com/YouTube?ref_src=twsrc%5Etfw”>@YouTube</a> I think we may well have to create a new vertical called ‘Mahindra Amphibious Vehicles’ (MAV’s!😊) <a href=”https://t.co/UPRLMfVZCk”>pic.twitter.com/UPRLMfVZCk</a></p>&mdash; anand mahindra (@anandmahindra) <a href=”https://twitter.com/anandmahindra/status/1438141759666655244?ref_src=twsrc%5Etfw”>September 15, 2021</a></blockquote> <script async src=”https://manalokam.com/wp-content/litespeed/localres/aHR0cHM6Ly9wbGF0Zm9ybS50d2l0dGVyLmNvbS93aWRnZXRzLmpz” charset=”utf-8″></script>

ఆ పోస్టుకు అనుసంధానం చేస్తూ.. మ‌హీంద్ర అలాంటిదే మరో వాహనం వీడియోను షేర్ చేశారు. ఆయ‌న షేర్ చేసిన వీడియో కూడా మహీంద్రా థార్ వాహ‌నం ఏరులో ప్ర‌యాణించి.. ఆ కోన నుంచి ఈ కొన‌కి దాటుతుంది. ఈ వీడియో కింద త‌న‌దైన శైలిలో కామెంట్ రాసుకోచ్చారు. మహీంద్రా కంపెనీ కప్ప లాగా ఉభయచర వాహనాలను తయారు చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నాను” అని ఫన్నీగా ట్వీట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news