వార్ 2 ఆపండి… ఎన్టీఆర్ కు టీడీపీ MLA వార్నింగ్… ఆడియో వైరల్ !

-

జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అవమానించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో బయటకు వచ్చింది.

Anantapur Urban MLA Daggubati Venkateswara Prasad insulted Junior NTR
Anantapur Urban MLA Daggubati Venkateswara Prasad insulted Junior NTR

జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. ఇది ఇలా ఉండగా నందమూరి కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. అలాగే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహించే ఏ పండుగలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోర్ అన్న సంగతి తెలిసిందే. నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు… జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు కూడా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని అండదండలతో తాజాగా టిడిపి ఎమ్మెల్యే కూడా జూనియర్ ఎన్టీఆర్ పై రెచ్చిపోయారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news