టైట్‌ ఫిట్ బులుగు డ్రెస్‌లో.. అనన్యా అందాల విందు..

-

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది అన‌న్యా పాండే. ఇటీవల విడుదలైన ‘గెహరియాన్’ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించింది. అందాల ప్రదర్శన విషయంలో హద్దులు లేవని ఈ సినిమాతో మరోసారి చాటిచెప్పింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ‘లైగ‌ర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది అన‌న్యాపాండే. తాజాగా అనన్య షేర్ చేసిన పిక్స్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. సెక్సీ కాస్ట్యూమ్ లో ఎద, నడుము అందాలను విందు చేస్తూ యువతకు నిద్రలేకుండా చేస్తోంది.

క్యాజువల్ గా స్టిల్స్ ఇచ్చిన కుర్రాళ్ల చూపు తనపైనే ఉండేలా చేస్తుందీ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ లో అనన్య హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో నెటిజన్ల మతిపోగొడుతోంది. యంగ్ హీరోయిన్ అనన్యకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.

ప్రస్తుతం సౌత్ ఆడియెన్స్ కు కూడా దగ్గరవుతోందీ బ్యూటీ. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ – పూరి కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ Liger చిత్రంతో సౌత్ లో అడుగుపెట్టబోతోంది. సినిమా రిలీజ్ కు కన్నా ముందే ప్రేక్షకులను తనవైపు ఆకర్షిస్తోంది.

‘లైగర్’ చిత్రం మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతుండటంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అనన్య పాండే కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే.. ఇటు క్రేజీ ఫొటోషూట్లతో నెట్టింట హంగామా క్రియేట్ చేస్తోంది.

ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. ఇటు తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version