జబర్దస్త్ షోపై అనసూయ హాట్ కామెంట్స్..నేనేం గొర్రెను కాదు !

-

యాంకర్ అనసూయ ప్రజెంట్..టాలీవుడ్ లోనే బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొ‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ తో ఓ పిక్చర్ కంప్లీట్ చేసిన అనసూయ..‘దర్జా’లో లేడీ డాన్ రోల్ ప్లే చేసింది. ఓ వైపు టెలివిజన్ మరో వైపు సినిమాలు ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చూస్తూ దూసుకుపోతున్నది. అయితే..ఇటీవలే జబర్దస్త్‌ షోకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి.. స్టార్‌ మా కు వెళ్లింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా జబర్దస్త్ షో నుంచి బయటకు రావడం పై తాజాగా యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. రెండేళ్లుగా షో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను… చాలాసార్లు నాపై వేసే పంచులు నచ్చాక సీరియస్ రియాక్షన్స్ ఇచ్చాను అని పేర్కొంది. బాడీ షేపింగ్ అలాగే వెకిలీ చేష్టలు నాకు అస్సలు నచ్చవని తెలిపింది. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు. నాగబాబు మరియు రోజా గారు బయటకు వెళ్లారని నేను కూడా బయటికి వెళ్లాలని అనడం చాలా తప్పు. నేనేం గొర్రెల మంద టైపు కాదు అంటూ హాట్ కామెంట్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ అనసూయ.

Read more RELATED
Recommended to you

Latest news