మహిళల దినోత్సం..ఒక ఫూల్స్‌ డే : అనసూయ సంచలనం !

-

బుల్లితెర స్టార్ నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో నటిగా పరిచయమై ఆ తర్వాత యాంకర్ గా దూసుకు పోతోంది అనసూయ. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనదైన ముద్రను వేసుకుంది అనసూయ. పుష్ప, ఖిలాడీ హిట్‌ మూవీల్లో ఈ మధ్య నటించి… తన క్రేజ్‌ మరింత పెంచుకుంది.

anasuya latest photo shoot

సినిమాలతో… పాటు ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ.. సోషల్‌ మీడియాలోనూ తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే.. ఇది ఇలా ఉండగా.. తాజాగా యాంకర్‌ అనసూయ.. మహిళల దినోత్సవం సంచలన వ్యాఖలు చేసింది.

ఇది ఉమెన్స్‌ డే కాదని.. ఒక ఫూల్స్‌ డే అంటూ రచ్చ చేసింది. ఉమెన్స్‌ డే రోజు మొత్తం… మహిళలను గౌరవిస్తారని.. ఆ తర్వాత మగాళ్లు మృగాలు అవుతారనే ఉద్దేశ్యంలో.. ఈ వ్యాఖ్యలు చేసింది అనుసూయ. అయితే.. యాంకర్‌ అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలకు అదే రీతిలో నెటిజన్లు కౌంటర్‌ ఇస్తున్నారు. మహిళలను అవమానించిందని ఫైర్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version