Andhra Pradesh: టెట్ నోటిఫికేషన్ విడుదల

-

ఆంధ్ర ప్రదేశ్ లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. టెట్ పూర్తి వివరాలను కాసేపట్లో https:// aptet.apcfss.inలో అప్డేట్ చేయనున్నారు.

రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news