ఈ నెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం..మంత్రి నారాయణ ఆదేశాలు

-

ఈ నెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం తరుణంలో ఇవాళ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించనున్నారు మంత్రి నారాయ‌ణ. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రెయిన్లల్లో పూడిక తీత ప‌నులపై స‌మీక్ష‌ నిర్వహించబోతున్నారు. ఈ నెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది చంద్రబాబు ప్రభుత్వం.

100 canteens will start on 15th of this month

ఈ మేరకు డ్రెయిన్ల‌ల్లో పూడిక‌తీత కోసం మున్సిపాల్టీల‌కు ఇప్పటికే నిధులు విడుద‌ల చేసింది ఏపీ కూటమి ప్ర‌భుత్వం. పనులు జరుగుతున్న తీరుపై మున్సిపల్ కమిషనర్లతో చర్చించనున్నారు మంత్రి నారాయణ. త్వరలో ఆకస్మిక పర్యటనలు చేపడతా.. డ్రైన్లనూ పరిశీలిస్తానని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనతో అలెర్టైన మున్సిపల్ శాఖ… పనులు జరుగుతున్న తీరుపై మున్సిపల్ కమిషనర్ల తో చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news